కార్డెన్ సర్చ్ లో 60 వాహనాలు సీజ్

 చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పాలమూరు బస్తిలో 150 మంది సిబ్బందితో కార్డెన్ సర్చ్ నిర్వహించిన చిక్కడపల్లి పోలీసులు హాజరైన   సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్, అడిషనల్ డిసిపి గంగారెడ్డి, ఏసీపీ శ్రీధర్  సి ఐ శివ శంకర్, డి ఐ ప్రభాకర్ మరియు ఎస్సైలు కానిస్టేబుళ్లు. సరైన పత్రాలు లేని నెంబర్ ప్లేట్లు లేని 60 ద్విచక్ర వాహనాలను  సీజ్ చేసిన పోలీసులు