ప్లీజ్ .. పెళ్లికి అనుమతించండి..
సాక్షి, యాదాద్రి: చావుబతుకుల మధ్య ఉన్న తండ్రి కళ్ల ముందే పెళ్లి చేసుకోవాలన్న తపనతో అమెరికా నుంచి వచ్చిన ఓ యువకుడికి కరోనా వైరస్ దెబ్బ పడింది. ఈ పెళ్లి వాయిదా వేసుకోవాలని అధికారులు ఒత్తిడి తెస్తుం డగా.., అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం.. పెళ్లి ఎలా ఆపగలమని పెళ్లివారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాదాద్…